హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: దోపిడీకి వచ్చిన కుర్రాళ్లు ఏం చేశారో చూడండి

క్రైమ్12:58 PM IST Dec 06, 2018

ఢిల్లీలో దోపిడీకి వచ్చిన ఇద్దరు యువకులు గాల్లోకి కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారు. అక్టోబర్ 30న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దోపిడీకి వచ్చిన వారు గాల్లోకి కాల్పులు చేస్తూ దాన్ని వీడియో తీసుకోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. చివరకు పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

webtech_news18