అభినందన్ విడుదలను స్వాగతిస్తూ పాక్‌లోనూ సోషల్ మీడియాలో పోస్టులు... పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను పొగుడుతూ ట్వీట్ల వర్షం... ఇమ్రాన్ ఖాన్‌కు నోబెల్ ప్రైజ్ అవ్వాలంటూ డిమాండ్...