హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: పోలీసులకు దొరికాడని బ్లేడ్‌తో కోసుకున్న దొంగ

క్రైమ్21:50 PM August 22, 2019

ఓ దొంగ చోరీ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. స్థానికులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పాడు. ఐతే పోలీసులకు దొరికిపోయానన్న మనస్థాపంతో ఆ దొంగ తనపై తాను దాడిచేసుకున్నాడు. బ్లేడ్ ముఖం, చేతులపై కోసుకోవడంతో రక్తస్రావమైంది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading