HOME » VIDEOS » Crime

Video : ఆలయంలో చోరీ... పూజారులకు నోటీసులు

క్రైమ్13:07 PM January 04, 2020

వేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. 2.5 గ్రాముల అమ్మవారి పుస్తె, 1 గ్రాము బరువుండే ముక్కు పుడక, 900 గ్రాముల వెండి గొడుగు మాయమయ్యాయి. పూజారులకు నోటీసులు జారీచేసి... విచారణ జరుపుతున్నారు ఆలయ అధికారులు.

webtech_news18

Top Stories