హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ప్రభుత్వాసుపత్రి మెడికల్ షాపులో చోరీ

క్రైమ్08:38 AM August 13, 2019

గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో చోరీ జరిగింది. ఆదివారం రోజు అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని జనరిక్ మందుల దుకాణంలో ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. 15 వేల రూపాయలు ఎత్తుకెళ్లారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

webtech_news18