హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : కాలేజీ లెక్చరర్ ఇంట్లో దొంగలు పడ్డారు...

క్రైమ్13:46 PM June 09, 2019

ప్రకాశం జిల్లా ఒంగోలులో దొంగలు చెలరేగారు. రాష్ట్రంలో పేరున్న ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ ఇంట్లో చోరీ చేశారు. కుటుంబ సభ్యులు గుంటూరులోని బంధువుల ఇంటికి వెళ్లగా... రెక్కీ చేసిన దొంగలు... ఇంటి తాళం పగలగొట్టి లోపలకు వెళ్లారు. ఇల్లంతా చిందరవందర చేసి... 40 సవర్ల బంగారం, 2 కేజీల వెండి... రూ.70 వేల క్యాష్ పట్టుకుపోయారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Krishna Kumar N