హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: షాకింగ్ వీడియో...జెయింట్ వీల్ విరిగిపడి ఇద్దరు మృతి...

క్రైమ్22:29 PM July 14, 2019

అహ్మదాబాద్‌లోని కంకారియా ప్రాంతంలోని ఒక అమ్యూజ్‌మెంట్ పార్క్ లో దుర్ఘటన చోటుచేసుకుంది. జెయింట్ వీల్ విరిగిపటడంతో ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 26 మంది క్షతగాత్రులయ్యారు.

webtech_news18