హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: రోడ్డుపక్కన ఉన్నవారిపైకి దూసుకొచ్చిన కారు..

క్రైమ్22:46 PM July 25, 2019

మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంగా దూసుకొచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం రోడ్డుపక్కన నిలబడిన వారి మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు.

webtech_news18