Hardik Pandya : దాంతో గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ అనంతరం హార్దిక్ పాండ్యా టీమిండియా సెలక్షన్ కు దూరమయ్యాడు. ఇక ఐపీఎల్ ద్వారా మళ్లీ బ్యాట్ పట్టిన అతడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ రోల్ లో అదరగొట్టాడు. ఏకంగా గుజరాత్ ను ఐపీఎల్ చాంపియన్ గా నిలిపాడు.