హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: హైదరాబాద్ ఫ్లైఓవర్ మీద భయంకరమైన యాక్సిడెంట్..

క్రైమ్17:48 PM November 12, 2019

హైదరాబాద్ హైటెక్ సిటీలో ఘోర ప్రమాదం జరిగింది. హైటెక్ సిటీలోని మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ మీద బైకర్ అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే, ఆ వ్యక్తి బతికి ఉన్నాడా? చనిపోయాడా? అనేది తెలియలేదు.

webtech_news18