హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ట్యాంక్‌బండ్‌పై రచ్చ.. పోలీసులు వర్సెస్ నిరసనకారులు

క్రైమ్17:37 PM November 09, 2019

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఛలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో అలజడి రేగింది. ఛలో ట్యాంక్‌బండ్‌కు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. అయితే, నిరసనకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు నిరసనకారులు, పోలీసులు గాయపడ్డారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading