HOME » VIDEOS » Crime » TEN AYYAPPA DEVOTEES DEAD IN ROAD ACCIDENT IN TAMILNADU PUDUKKOTTAI

Video: తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. పది మంది అయ్యప్ప భక్తులు మృతి

క్రైమ్17:40 PM January 06, 2019

తమిళనాడులోని పుదుక్కొట్టై జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది అయ్యప్ప భక్తులు చనిపోయారు. అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనాన్ని కంటెయినర్ వాహనం రాంగ్ రూట్‌లో వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారంతా మెదక్ జిల్లాకు చెందిన వారే. మరో ఐదుగురు గాయపడ్డారు.

webtech_news18

Top Stories