HOME » VIDEOS » Crime

Video : టెంపో డ్రైవర్ కత్తితో దాడి... రెచ్చిపోయిన ఢిల్లీ పోలీసులు

Delhi Crime : ఢిల్లీలో పోలీస్ వెహికిల్‌ను ఛేజ్ చేస్తూ... యాక్సిడెంట్ చేశాడో టెంపో డ్రైవర్. ఆగ్రహించిన పోలీసులు అతనితో గొడవకు దిగారు. అంతే... టెంపో నుంచీ కత్తి తీసిన అతడు... ఓ కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. రెచ్చిపోయిన పోలీసులు... లాఠీలు తీసి... అతన్ని రక్తమొచ్చేలా గాయపరిచారు. దీనిపై సోషల్ మీడియాలో వీడియోలు షేర్ అవ్వడంతో... ఈ విషయం రాజకీయ రంగు పులుముకుంది. స్థానిక నేతలు పోలీసుల తీరుపై అభ్యంతరం చెబుతూ... పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. దాంతో ఉన్నతాధికారులు... ముగ్గురు పోలీసుల్ని సస్పెండ్ చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మిగతావారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు.

Krishna Kumar N

Top Stories