హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఆలయాల్లో 50 దొంగతనాలు...దొంగల ముఠా అరెస్ట్

క్రైమ్16:52 PM July 12, 2019

ఆలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కడప జిల్లాకు చెందిరు ఆరుగురు సభ్యుల దొంగల ముఠాను శంషాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గరి నుంచి రూ.2 లక్షల విలువ చేసే 60 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.25 లక్షల విలువ చేసే 3.26 కేజీల వెండి ఆభరణాలు, మూడు మోటార్ బైకులు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు తెలంగాణ, ఏపీ, కర్ణాటకలోని దాదాపు 50 ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు.

webtech_news18