హోమ్ » వీడియోలు » క్రైమ్

పాక్ కామాంధుడికి 12 మ‌ర‌ణ‌శిక్ష‌లు

అంతర్జాతీయం18:45 PM August 06, 2018

పాకిస్థాన్ క‌సూర్ లో ఓ దుర్మార్గుడికి క‌ఠిన శిక్ష‌లు విధించింది న్యాయ‌స్థానం. మైన‌ర్ బాలిక‌ల‌పై అత్యాచారానికి పాల్ప‌డి వారి మ‌రణానికి కార‌ణ‌మైన ఇమ్రాన్ అలీ అనే నిందితుడికి 12 మ‌ర‌ణ‌శిక్ష‌లు విధించింది. ఇప్ప‌టికే అలీకి 4 మ‌ర‌ణ‌శిక్ష‌లు ప‌డ్డాయి. దీంతో పాత‌వాటితో క‌లిపిమొత్తం 16 మ‌ర‌ణ‌శిక్ష‌లు అయ్యాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading