HOME » VIDEOS » Crime

Video: అంతా డ్రామా.. రేప్ జరగలేదు.. అమీన్‌పూర్ కేసుపై పోలీసుల క్లారిటీ

క్రైమ్17:39 PM January 24, 2020

సంచలనం రేపిన అమీన్‌పూర్ రేప్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో సంచలన ట్విస్ట్‌ని పోలీసులు బయటపెట్టారు. మైనర్ బాలికపై అసలు అత్యాచారమే జరగలేదని.. పోలీసులకు ఆమె తప్పుడు సమాచారం ఇచ్చిందని వెల్లడించారు. నలుగురు వ్యక్తులు తనపై అత్యాచారం చేసి హత్యాయత్నం చేశారని గురువారం నగర శివారులోని అమీన్‌పూర్‌లో ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఐతే ఈ కేసుపై ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించి పూర్తి వివరాలను మీడియాకు వివరించారు.

webtech_news18

Top Stories