హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: నిరసన తెలుపుతున్న మహిళతో పోలీసుల దురుసు ప్రవర్తన

క్రైమ్20:00 PM December 01, 2019

షాద్‌నగర్ నిర్భయ ఘటనలో పోలీసుల తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆమె ఇంటి వద్ద నిరసన తెలుపుతున్న మహిళను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. అయితే, కేవలం నిలబడినందుకే తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading