కృష్ణ జింకల్ని వేటాడి, దాని మాంసాన్ని కిలోకు రూ.3వేలకు అమ్మేస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి బతికి ఉన్న జింకను స్వాధీనం చేసుకున్నారు.