హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారి అరెస్ట్

క్రైమ్16:28 PM June 01, 2019

హైదరాబాద్ మీర్‌పేట్ మున్సిపల్ కమిషనర్‌ వసంతను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం సూపరింటెండెంట్ అన్వర్ హుస్సేన్‌ను మీర్ పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. తన కోరిక తీర్చకపోతే ఏసీబీ దాడి చేయిస్తానని అతడు బెదిరించినట్టు పోలీసులు తెలిపారు.

webtech_news18