షాద్ నగర్ హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ స్పందించారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడారు. ధైర్యంచెప్పారు.