HOME » VIDEOS » Crime

Video: సంగారెడ్డి హైవేపై అందరూ చూస్తుండగా దారుణ హత్య... కత్తులతో నరికి...

క్రైమ్13:44 PM May 31, 2019

సంగారెడ్డి జిల్లా జాతీయ రహదారిపై పట్టపగలు, అందరూ చూస్తుండగా హత్య జరగడం స్థానికంగా కలవరం క్రియేట్ చేసింది. పటాన్‌చెరు మండలంలోని రుద్రారం వద్ద నేషనల్ హైవేపై వెళ్తున్న మహబూబ్‌ అనే వ్యక్తిని బైక్‌పై వెంబడించిన ఇద్దరు వ్యక్తులు... అతన్ని అడ్డుకుని నరికి చంపారు. రక్తపు మడుగుల్లో పడి ఉన్న మహబూబ్‌ను క్రూరంగా కత్తులతో నరికి నరికి చంపారు. తర్వాత బైక్‌పై పారిపోయారు. కళ్ల ముందే దారుణ హత్య జరుగుతున్న వాహనదారులు గానీ, పాదచారులు గానీ వారిని ఆపేందుకు ప్రయత్నించలేదు. వారిలో కొందరు మొబైల్‌లో వీడియో తీసి... సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.

Chinthakindhi.Ramu

Top Stories