హోమ్ » వీడియోలు » క్రైమ్

Video సెల్ఫీ సూసైడ్ : భర్త వేధింపులు తట్టుకోలేక గవర్నమెంట్ టీచర్ ఆత్మహత్య

క్రైమ్19:08 PM April 22, 2019

కర్నూలు : భర్త వేధింపులు తట్టుకోలేక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన బొల్లవరం గ్రామంలో చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫీ వీడియో ద్వారా రికార్డు చేయడం సంచలనం రేపుతోంది. తన పిల్లలను తన భర్త సంరక్షణలో ఉంచవద్దని బాధితురాలు వీడియోలో కోరింది.

webtech_news18