హోమ్ » వీడియోలు » క్రైమ్

నిజామాబాద్‌లో దారుణం.. విద్యార్థిని చితకబాదిన టీచర్..

క్రైమ్13:16 PM December 05, 2019

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. డిక్టేషన్‌లో ఒక అక్షరం తప్పుగా రాసినందుకు ఓ టీచర్ విద్యార్థిని దారుణంగా చితకబాదాడు. కర్రతో వీపుపై వాతలు వచ్చేలా, చర్మం కమిలిపోయేలా కొట్టాడు. ఆర్మూర్ పట్టణంలోని సెయింట్ పాల్స్ ప్రైవేట్ స్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading