హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : స్టూడెంట్లపై టీచర్ వీరావేశం... చితకబాది...

క్రైమ్14:22 PM July 21, 2019

విద్యార్థులు అన్నాక స్కూల్ ఎగ్గొట్టడం అన్నది కామన్. వాళ్లకు చెప్పే రీతిలో చెప్పి... స్కూల్‌కి వచ్చేలా చేసుకోవాలి. అంతే తప్ప... చేయి చేసుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. గుజరాత్‌లో జరిగిందీ ఘటన. ముగ్గురు విద్యార్థులు స్కూల్‌కి రెగ్యులర్‌గా ఎగ్గొడుతున్నారు. అసలు వాళ్లు ఎక్కడున్నారా అని ఎంక్వైరీ చేసిన టీచర్... వాళ్లు ఓ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నారని తెలిసి అక్కడకు వెళ్లి... వాళ్లకు బడిత పూజ చేశాడు. ఇష్టమొచ్చినట్లు కొట్టడంతో... వాళ్లు గాయాలపాలయ్యారు. టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు.

Krishna Kumar N