హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: కానిస్టేబుల్‌ని పబ్లిక్‌గా బండబూతులు తిట్టిన మహిళ

క్రైమ్01:50 PM IST Jun 13, 2019

కానిస్టేబుల్ పై ఓ మహిళా వీరంగం చేసింది.నెల్లూరు మద్రాస్ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్ పై మహిళా చిందులేసింది. నో పార్కింగ్ స్థలంలో కారు నిలిపివేయడంతో కారు చక్రాలకు కానిస్టేబుల్ తాళాలు వేశారు. కానిస్టేబుల్‌ని అత్యంత నీచంగా దుర్భాషలాడింది.

webtech_news18