హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: మహిళా కానిస్టేబుల్ ది ప్రమాదమా? హత్యా? వీడియో చూస్తే...

ఆంధ్రప్రదేశ్22:27 PM April 17, 2019

విశాఖపట్నంలో ఎన్నికల విధుల్లో పాల్గొనటానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మహిళా పోలీస్ లక్ష్మికాంతం మరణంపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. ప్రమాద సమయంలో సీసీ కెమెరా ఫుటేజ్ చూసిన పోలీస్ లు.. ఆమెది ప్రమాదం కాదు హత్యేనన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

webtech_news18