హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: లారీ - ట్రక్కు ఢీ...రెప్పపాటులో నిలిచిన ప్రాణం

క్రైమ్11:58 AM March 13, 2019

గుజరాత్‌లో రాష్ట్రంలో జరిగిన ఘో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి రెప్పపాటుతో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఓ వ్యక్తి రోడ్డుకు పక్కన నిలబడి ఉన్నాడు. రోడ్డుపై బిజీ బిజీగా వాహనాలు అటు ఇటు తిరుగుతున్నాయి. ఇంతలో ఐరన్ లోడ్‌ వస్తున్న లారీ అతివేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న మినీ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు అక్కడే నిలబడిన వ్యక్తి రెప్పపాటులో ప్రాణాలతో బయటపడ్డాడు. సీసీ టీవీలో రికార్డైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి,

webtech_news18

corona virus btn
corona virus btn
Loading