హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు.. విద్యార్థి సంఘాల ధర్నా

ఆంధ్రప్రదేశ్17:30 PM September 20, 2019

తన కోరిక తీరిస్తేనే పరీక్షల్లో పాస్ చేయిస్తానని ఓ యువతిని బెదిరించాడు కాలేజీ ప్రిన్సిపాల్. ఉపాధ్యాయ వృత్తికే మచ్చతెచ్చే ఈ ఘటన మచిలీపట్నంలో జరిగింది. మచిలీపట్నం గ్రేస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో ఓ యువతి బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. భవిష్యత్‌తో ఉన్నత స్థానానికి వెళ్లాలన్న లక్ష్యంతో చదువుకుంటోంది. అలాంటి ఆ విద్యార్థినిపై కాలేజీ ప్రిన్సిపాల్ రమేష్ కన్నేశాడు. తన లైంగిక కోరికలు తీర్చితేనే పరీక్షల్లో పాస్ చేయిస్తానని.. లేకుంటే జీవితాన్నే నాశనం చేయిస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది బాధితురాలు. సదరు ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading