HOME » VIDEOS » Crime

Video : విజయవాడలో సజ్జనార్ చిత్రపటానికి పాలాభిషేకం..

ఆంధ్రప్రదేశ్14:38 PM December 06, 2019

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. దేవినేని అవినాష్ యూత్ ఆధ్వర్యంలో దిశకు నివాళి అర్పించి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

webtech_news18

Top Stories