హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: తిరుపతిలో విద్యార్థుల అదృశ్యం... తల్లిదండ్రుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్17:41 PM October 12, 2018

తిరుపతిలో ఆరుగురు విద్యార్థుల అదృశ్యం కలకలం రేపింది. తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో టెన్త్‌ చదువుతున్న 6 గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. బిడ్డల ఆచూకీ తెలియక తల్లిదండ్రులు స్కూల్‌ వద్ద ఆందోళన చేశారు. స్కూల్‌ యాజమాన్యం బెదిరించడం వల్లే తమ బిడ్డలు కనిపించకుండా పోయారంటూ ఆరోపించారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading