హోమ్ » వీడియోలు » క్రైమ్

విద్యార్థులా.. వీధి రౌడీలా.. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో గ్యాంగ్ వార్

Andhra Pradesh Crime News: అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో కొందరు విద్యార్థులు వీధి రౌడీల కన్నా ఘోరంగా ప్రవర్తించారు. శివ అనే విద్యార్థిని అత్యంత దారుణంగా రాళ్లు, చైన్స్‌తో దారుణంగా కొట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కళాశాలలో కొందరు విద్యార్థులు గ్యాంగ్‌గా ఏర్పడి చాలా రోజుల నుంచి దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading