హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: సుప్రీంకోర్టు ప్రాంగణంలోనే ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం... చేతికోసుకుని...

క్రైమ్02:05 PM IST Apr 12, 2019

సుప్రీంకోర్టు ఆవరణలో ఓ వ్యక్తి... ఆత్మహత్యాయత్నం చేశాడు. న్యాయమూర్తులు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అక్కడికి వచ్చి, వారికి ఏదో లెటర్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అప్పటికే చేతిని కోసుకున్న అనుకున్న... అరుస్తూ కిందపడిపోయి వింతగా ప్రవర్తించాడు. అతను ఎవరు? ఎందుకిలా చేశాడు? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు.

Chinthakindhi.Ramu