హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : సంచలనంగా మారిన శ్రీలంక మానవ బాంబు వీడియో...బ్యాగుతో దర్జాగా చర్చిలోకి...

అంతర్జాతీయం19:13 PM April 23, 2019

శ్రీలంకలో మానవ బాంబు దాడికి తామే బాధ్యులమని ఐసీస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన అనుమానితుడి వీడియో ఫుటేజీని సైతం శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసింది. వీడియోలోని గుర్తు తెలియని వ్యక్తి బ్యాగు ధరించి అనుమానాస్పదంగా చర్చిలోకి ప్రవేశించాడు. బాంబు పేలుడు జరగడానికి చివరిసారి రికార్డు అయిన ఫుటేజీలో ఈ అనుమానిత వ్యక్తే చర్చిలోకి ప్రవేశించిన చివరి వ్యక్తిగా గుర్తించారు.

webtech_news18