హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఒళ్ళు గగుర్పొడిచే యాక్సిడెంట్.. కారును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన టిప్పర్

క్రైమ్22:40 PM October 15, 2019

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో అదుపుతప్పిన ఓ టిప్పర్ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. అప్పటికీ బ్రేకులు పడకపోవడంతో కారును అలాగే ముందుకు ఈడ్చుకెళ్లింది. అదే సమయంలో కారు వెనక చక్రాల కింద ఓ వ్యక్తి పడిపోయాడు. టిప్పర్ బీభ్సతానికి అతడు కూడా కారుతో పాటే ముందుకు వెళ్లిపోయాడు. కారు చక్రాల కింద నలగడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

webtech_news18