హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: హర్యానాలో కారు బీభత్సం... వేగంగా దూసుకొచ్చి, వాహనదారుడి ప్రాణాలు బలి...

క్రైమ్08:51 PM IST Mar 22, 2019

హర్యానా రాష్ట్రంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు, ముందున్న వాహనదారుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వాహనదారుడు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కారు బ్రేకులు ఫెయిల్ కావడమే ఈ ప్రమాదానికి కారణమని తేలింది. సీసీటీవీలో రికార్డైన ఈ ప్రమాద దృశ్యాలు...వైరల్ అయ్యాయి.

Chinthakindhi.Ramu