హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: సోన్ భద్ర షాకింగ్ వీడియో...తుపాకులతో గిరిజనులపై విచక్షణా రహితంగా కాల్పులు

క్రైమ్17:28 PM July 22, 2019

జూలై 17న జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియోలో అమాయక గిరిజనులపై యగ్యా దత్ గ్రూప్ జరిపిన తుపాకీ కాల్పుల నుంచి తప్పించుకుంటూ పారిపోతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. అస్పష్టంగా ఉన్న ఈ వీడియోలో గ్రామ పెద్దలు, అతడి అనుచరులు గిరిజనులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.

webtech_news18