హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: పట్టపగలు అందరూ చూస్తుండగా చోరీ... క్యాష్ బ్యాగ్ కొట్టేసి...

క్రైమ్22:20 PM April 12, 2019

పట్టపగలు అందరూ చూస్తుండగానే క్యాష్ బ్యాగ్ కొట్టేసి పరారయ్యారు ఇద్దరు దొంగలు. పంజాబ్‌లో జరిగిన ఈ చోరీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. బ్యాంకు నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకుని వస్తున్ ఓ వృద్ధుడిని చూసిన దొంగలు... పథకం పన్నారు. పక్కా ప్లాన్ ప్రకారం బ్యాగ్ కొట్టేసి పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించిన వృద్దుడు కిందపడిపోగా, బ్యాగు లాక్కున్న దొంగ, బైక్ ఎక్కి పరారయ్యాడు.

Chinthakindhi.Ramu