హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఒంగోలు గ్యాంగ్ రేప్ కేసులో ఆరుగురు అరెస్ట్

ప్రకాశం జిల్లా ఒంగోలులో శనివారం వెలుగులోకి వచ్చిన సామూహిక అత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందతుల్లో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

webtech_news18