హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : RTC డ్రైవర్‌పై ఎస్సై దాడి... బస్సు ఎక్కి... ప్రయాణికులంతా చూస్తుండగా...

క్రైమ్12:27 PM April 04, 2019

కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరకు ఆర్టీసీ బస్సును తీసుకెళ్తున్న దాని డ్రైవర్‌పై మహదేవ్‌పూర్ ఎస్సై బెల్లం సత్యనారాయణ దాడి చేశారని తెలిసింది. సిద్ధిపేట జిల్లాకు చెందిన కొంతమంది రైతులు... తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును చూడాలనుకున్నారు. అందుకోసం సిద్ధిపేట ఆర్టీసీ డిపోకి చెందిన బస్సులో వెళ్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోకి ప్రవేశించిన బస్సు... తన వాహనానికి సైడ్ ఇవ్వలేదని ఆగ్రహించిన ఎస్సై... బస్సు ఎక్కడి డ్రైవర్‌పై దాడి చేశారని రైతులు ఆరోపించారు.

Krishna Kumar N