HOME » VIDEOS » Crime

Video: బుద్గాంలో ఎన్‌కౌంటర్, బుఖారి హంతకుడు హతం

క్రైమ్13:17 PM November 28, 2018

జమ్ముకశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బుధవారం ఉదయం భద్రతా దళాలు జరిపిన ఆపరేషన్లో తీవ్రవాదులు మృతి చెందారు. బుద్గాంలోని చట్టార్‌గామ్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. కశ్మీర్ ఆంగ్ల దినపత్రిక రైజింగ్ కశ్మీర్ సంపాదకుడిగా చేస్తున్న సుజాత్ బుఖారిని ఉగ్రవాదులు ఇటీవల కాల్చీ చంపింది తెలిసిందే. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో బుఖారిని చంపిన హంతకుడు కూడా హతం అయినట్లు తెలుస్తోంది.

webtech_news18

Top Stories