హోమ్ » వీడియోలు » క్రైమ్

రేప్ చేసినట్లు ప్రూఫ్ చూపించు.. గుంటూరు యువతితో పోలీస్ అసభ్య ప్రవర్తన..

ఆంధ్రప్రదేశ్15:15 PM January 09, 2020

గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువతి భర్త నుంచి విడిపోయి వినుకొండలో బేకరీ పని చేసుకుంటూ జీవిస్తోంది. అయితే, ఓ యువకుడు ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొన్ని రోజులు తనలో తాను కుమిలిపోయినా, అతడి వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. టౌన్ సీఐ కేసు నమోదు చేయకుండా జిల్లా ఎస్పీ ఆఫీస్‌లో ఫిర్యాదు చేసింది. కాగా, బుధవారం కూడా సీఐ వద్దకు వెళ్లి తన గోడును చెప్పుకోగా, రేప్‌కు సంబంధించి ఆధారాలు చూపించాలంటూ సీఐ చిన్న మల్లయ్య అవమానించాడని ఆవేదన వ్యక్తం చేసిందా బాధితురాలు. ఘటనపై ఎస్పీ, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని వేడుకుంది.

webtech_news18