హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: కత్తులతో బెదిరించి, షాపులను దోచుకున్న దొంగలు... సీసీటీవీల్లో రికార్డైన చోరీ...

క్రైమ్15:32 PM April 13, 2019

హర్యానా రాష్ట్రంలో రెవరి సిటీలో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ షాపులోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు... కత్తులతో బెదిరించి, దొరికినంత దోచుకెళ్లారు. ఈ ఉదంతమంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు.

Chinthakindhi.Ramu