హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: దొంగలను ఎదురించిన షాప్ యజమానులు... గన్‌తో బెదిరించిన వారిని...

క్రైమ్00:15 AM May 01, 2019

ఆ నగల దుకాణంలో ఇద్దరు దొంగలు ఎగబడ్డారు. తుపాకీ గురి పెట్టి, దొంగతనం చేయబోయారు. అయితే గన్ చూసినా కూడా బెదరని ఆ షాప్ యజమానులు, వారిని ఎదురించి సొమ్ము కాపాడుకున్నారు. కాన్పూర్‌లో జరిగిందీ సంఘటన. ఈ ఉదంతం మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో అది కాస్తా వైరల్ అవుతోంది.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading