హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: లిఫ్ట్‌లో ఒంటరిగా మహిళపై దాడి చేసి... దోచుకెళ్లాడు... వీడియో వైరల్...

అంతర్జాతీయం17:46 PM February 20, 2019

మలేసియా దేశంలో జరిగిన ఓ రాబరీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లిఫ్ట్‌లోకి మహిళ ఎక్కిడం గమనించిన ఓ దొంగ... ఆమె వెనకాల వచ్చి ఎస్కలేటర్ ఎక్కాడు. డోర్ తలుపులు మూసుకోగానే అత్యంత క్రూరంగా ఆమెపై దాడి చేసి... ఆమెను బ్యాగును తీసుకున్నాడు. బ్యాగు ఇవ్వకుండా ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన ఆమెపై పిడిగుద్దులతో దాడి చేశాడు. కడుపులో తన్నుతూ, తీవ్రంగా కొట్టాడు. ఎస్కలేటర్ డోర్ తెరుచుకున్న సమయంలో ఏమీ ఎరుగనట్టుగా నించున్నాడు. కాళ్లతో మహిళను పక్కకు పట్టి, లిఫ్ట్ తలుపులు మూసుకోగానే మరోసారి ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు. తర్వాత ఆమె చేతిలో ఉన్న బ్యాగు తీసుకుని పరారయ్యాడు. అత్యంత క్రూరంగా జరిగిన ఈ దాడి ఉదంతం మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading