హోమ్ » వీడియోలు » క్రైమ్

షాకింగ్ వీడియో...నడిరోడ్డుపై మహిళ మొబైల్ ఫోన్ చోరీ...

క్రైమ్23:29 PM September 10, 2019

పంజాబ్ లో నడిరోడ్డుపై నడుచుకుంటూ ఫోన్ మాట్లాడుతున్న మహిళ చేతుల్లోంచి ఇద్దరు దుండగులు, బైక్ పై దూసుకొచ్చి ఫోన్ ఎత్తుకెళ్లిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో ఇదంతా రికార్డవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

webtech_news18