HOME » VIDEOS » Crime » SHOCKING VIDEO MAN MURDERS HIS WIFE IN VIJAYAWADA BEHEADED HER MK

Video: భార్య తల నరికి చేత్తో పట్టుకొని పోలీస్ స్టేషన్‌‌కు పరుగు...షాకింగ్ వీడియో...

క్రైమ్18:16 PM August 11, 2019

విజయవాడ సత్యనారాయణపురంలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య విడాకులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని ఓ వ్యక్తి ఆమె తలనరికి కాలువలో పారేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. భార్యపై పగ పెంచుకున్న ప్రదీప్, ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడు ప్రదీప్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. అనంతరం బెయిల్ పై విడుదలైన ప్రదీప్ నేరుగా మణిక్రాంతి నివాసానికి వెళ్లి, ఆమెను దారుణంగా కత్తితో గాయపరిచి, తల నరికి ఉన్మాదంతో ఊగిపోయి....భార్య తలను సమీపంలోనే ఉన్న కాలువలో పారేశాడు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు షాక్ కు గురయ్యారు.

webtech_news18

Top Stories