హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: లేడీస్ హాస్టల్‌లో ముగ్గురు విద్యార్థినిలకు గర్భం

క్రైమ్14:37 PM December 28, 2019

ఆసిఫాబాద్‌లో దారుణ ఘటనే చోటు చేసుకుంది. గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఉంటూ డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు గర్భం దాల్చారు. ఇందులో ఓ విద్యార్థిని మూడునెలల గర్భవతని వైద్య అధికారులు గుర్తించారు. అయితే ఈ విషయాన్ని హాస్టల్ సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా ఉంచినట్లు తెలుస్తోంది. పదిమంది అమ్మాయిలకు సరిగా రుతుస్రావం జరగకపోవడంతో అనుమానం వచ్చి ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading