హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: నిజామాబాద్ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం..

క్రైమ్23:05 PM May 11, 2019

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలో ఇంటి వద్ద ఆడుకోవడానికి వచ్చిన ఓ చిన్నారిపై కుందేలు సుమన్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

webtech_news18