హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: వడ్డీ వ్యాపారి వేధింపులు తట్టుకోలేక... చర్చిలో ఆత్మహత్య చేసుకున్న యువకుడు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా మచిలీపట్నంలో భానుప్రకాష్ అనే యువకుడు సెల్పీ సూసైడ్ వీడియో కలకలం రేపింది. వడ్డీలు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియో తీసకున్న భానుప్రకాష్... చర్చిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చావుకి కారణం తెలియకముందే భాను ప్రకాష్ అంత్యక్రియలు పూర్తిచేశారు కుటుంబసభ్యులు. ఆ తర్వాత బంధువులు, భానుప్రకాష్ మొబైల్ చెక్ చేస్తుండగా వీడియో బయటపడింది. తన చావుకు అఖిల్, అఖిల్ తండ్రి కారణమని చెప్పిన భానుప్రకాష్... తీసుకున్న అప్పుకి బెదిరించి వడ్డీ పెంచి, బైక్ లాక్కొని రోడ్డు మీద నిలదీసినందుకు మనస్దాపం చెందినట్టు తెలిపాడు.

Chinthakindhi.Ramu