హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: బార్‌గా మారిన పోలీస్‌స్టేషన్... పేకాట, మందు... అడ్డంగా దొరికిన పోలీసులు...

ఆంధ్రప్రదేశ్05:11 PM IST Jan 10, 2019

సాధారణంగా పోలీసులు... పేకాట ఆడుతున్న వారి స్థావరాలను గుర్తించి, వారిని అరెస్ట్ చేస్తారు. పేకాట రాయుళ్లు కనిపిస్తే చాలు, వారిని అదుపులోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే బెజవాడ పోలీసులు మాత్రం ఇందుకు భిన్నం. బెజవాడలోని భవానీ పురం పోలీస్ స్టేషన్‌లో ఉన్న పోలీసుల వసతి గ‌ృహంలో పేకాట ఆడుతూ... మద్యం తాగుతూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు పోలీసులు. ఆర్ఎస్ఐ శ్రీనివాసరావుతో పాటు అతని సహచర కానిస్టేబుళ్లు... రోజూ కార్డ్స్ ఆడుతూ... మద్యం సేవిస్తూ వసతి గృహాన్ని కాస్తా బార్‌‌గా మార్చేశారు. నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన గార్డు కూడా విధులను పక్కనపెట్టి, ఆయుధాలను పక్కన పడేసి... కార్డులతో కాలక్షేపం చేస్తుండడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.

Chinthakindhi.Ramu